Header Banner

కామెడీ డ్రామా నడిచే కథ ఓటీటీకి ‘బేబీ అండ్ బేబీ’.. థియేటర్ల వైపు నుంచి పెద్దగా..

  Wed Apr 02, 2025 20:34        Entertainment

తమిళంలో జై హీరోగా ఒక సినిమా రూపొందింది. కామెడీ డ్రామా జోనర్లో నిర్మితమైన ఆ సినిమా పేరే 'బేబీ అండ్ బేబీ'. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమాకి, థియేటర్ల వైపు నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత 'సన్ నెక్ట్స్' ఓటీటీకి వెళ్లిన ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' తమిళ ఓటీటీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలుకానుంది. జై జోడీగా ఈ సినిమాలో ప్రజ్ఞా నగ్రా కనిపించనుంది. ఈ బ్యూటీ 'లగ్గం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. తమిళంలో ఆమె చేసిన మూడో సినిమా ఇది. యువరాజ్ నిర్మించిన ఈ సినిమాకి ప్రతాప్ దర్శకత్వం వహించాడు. సత్యరాజ్, యోగిబాబు, ఇళవరసు ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ కథ రెండు జంటల చుట్టూ తిరుగుతుంది. రెండు జంటలకు ఒకే సమయంలో బిడ్డలు కలుగుతారు. ఊహించని విధంగా శిశువులు తారుమారు అవుతారు. ఆ జంట బిడ్డ వీరి దగ్గరికీ... ఈ జంట బిడ్డ వారి చేతుల్లోకి వెళతారు. అప్పటి నుంచి ఆ రెండు జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటాయి అనేది మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి ఈ కంటెంట్ ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhraPravasi #Jai BabyandBaby #PrajnaNagra #TamilMovie #ComedyDrama #SathyarajYogi #BabuIlavarasu #AhaTamilOTT #BabySwap